సిరిసిల్ల కోర్టుకు బాంబు బెదిరింపు: మెయిల్ చేసిన అగంతకులు

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని కోర్టు భవనంలో బాంబ్ ఉందని  అగంతకులు మెయిల్ ద్వారా సమాచారం ఇవ్వడంతో అప్రమత్తం అయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే పోలీసులు కోర్టులో  గాలింపు చర్యలు చేపట్టారు. బాంబ్ డిఫ్యూజ్ పార్టీలు, డాగ్ స్క్వాడ్ రంగంలోకి దింపారు. కోర్టు ఆవరణతో పాటు హాల్స్ లో తనిఖీలు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియరావల్సి ఉంది.