దిశ దశ, కరీంనగర్:
విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్న అల్ఫోర్స్ విజయాల పరంపర కొనసాగిస్తున్నది. నాడు ఉత్తర తెలంగాణాకే తలమానికంగా నిలిచిన అల్ఫోర్స్ నేడు ఇతర రాష్ట్రాలలోని విద్యార్థులను కూడా తీర్చిదిద్దుతూ తన ప్రత్యేకతను చాటుకుంటోంది. ఫలితాలు ఏవైనా విజయాలు మావంతే అన్నట్టుగా అల్ఫోర్స్ విద్యార్థులు తమలోని ప్రతిభా పాటవాలను ప్రదర్శిస్తున్నారు. తాజాగా ప్రకటించిన EAPCET-2026లో ర్యాంకుల పంట పండించారు అల్ఫోర్స్ విద్యార్థలు. ఇంజనీరింగ, అగ్రికల్చర్, ఫార్చసీ పలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు అద్భుతమైన ప్రతిభను కనబర్చారు. కరీంనగర్ చరిత్రలో కనివిని ఎరుగని ర్యాంకులు సాధించి రికార్డ్ క్రియేట్ చేశారు. అగ్రికల్చర్, ఫార్మసి విభాగంలో డి రిత్విక్ 11వ ర్యాంకు సాధించగా ఇంజనీరింగ్ విభాగంలో పి చరణ్ 22వ ర్యాంకు సాధించి ద్వితీయ స్థానంలో నిలిచారు.
ర్యాంకుల పంట…
సి. హెచ్ లక్ష్మీహసిని (ఇంజనీరింగ్ విభాగములో 74, నిదా (అ&ఫా) 157, పి.అక్షయ (ఇ) 251, ఎల్ అర్యన్రావు (ఇ)252, మహ్మద్ హూసేన్ (అ&ఫా) 272, వి రుచిత (ఆ&ఫా) 293, ఏ నాగసింధు (ఇ) 330, బి అభిఘ్న (ఇ) 430, వి సుహాసిని(ఇ) 439, వి శ్రేయస్ రెడ్డి (ఇ) 487, జై నయన్ (అ&ఫా) 505, జి చైత్ర (ఇ) 506, బి లిఖిత్సాయి (ఇ) 538, ఎల్ అనంతసాయి (అ&ఫా) 543, కె అక్షిత (ఆ&ఫా) 555, జి లాస్యరెడ్డి (ఇ) 614, జి హర్షిత (అ & ఫా) 637, టి హర్షిత (అ & ఫా) 697, టి సహస్ర (ఇ)739, జె జస్రిత్స సాయి (ఇ)745, డి విశ్వతేజ (ఇ) 772, యమ్ సిరిమణి (అ&ఫా) 814, సయ్యద్ మలాజోద్దిన్ (అ& ఫా) 836, షరిన్ఫాతిమా (అ&ఫా) 898, కె. ధనుష్ (ఇ) 904, పి.చంధన(ఆ&ఫా) 905, యన్ జస్వంత్సాయి (అ&ఫా) 921, కె అక్షయ (ఇ) 951, ఎల్ ప్రణయని(ఇ) 954, ఏన్ రత్నప్రకాశ్ (ఇ) 961, ర్యాంకులతో అల్ఫోర్స్ కు అఖండ విజయం అందించారు. అల్ఫోర్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు 32 మంది వెయ్యి లోపు ర్యాంకులు సాధించడం విశేషం. 57 మంది విద్యార్థులు 2,000ల లోపు ర్యాంకులు, 88 మంది విద్యార్థులు 3,000ల లోపు ర్యాంకులు, 127 మంది విద్యార్థులు 4000 ల లోపు 169 మంది విద్యార్థులు 5,000ల లోపు ర్యాంకులు సాధించారన్నారు. అల్ఫోర్ విద్యార్థులు సాధించిన ఈ విజయాలు తమ కీర్తి ప్రతిష్టలను దశదిశలా చాటారని అధినేత వి నరేందర్ రెడ్డి అభినందించారు. తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక అత్యద్భుత ర్యాంకులు సాదించడం “అల్ఫోర్స్”కు మాత్రమే సాధ్యమని ఈ ఫలితాలు మరోసారి వెల్లడించాయన్నారు. ఇటీవల ప్రకటించిన IIT (MAIN) ఫలితాలలో కూడ “అల్ఫోర్స్” చారిత్రాత్మక విజయం సాదించిందిని, 450 మంది విద్యార్థులు IIT (ADVANCED)కు అర్హత సాదించడం మరో సంచలనమన్నారు. పటిష్టమైన ప్రణాళికతో విద్యాబోదన, నిరంతర పర్యవేక్షణతో విద్యార్థుల కృషివల్ల “అల్ఫోర్స్” ఇంతటి ఘనవిజయాలు సాదించగలుగుతోందని నరేందర్ రెడ్డి ప్రకటించారు. రాబోయే IIT (ADVANCED) మరియు NEET ఫలితాలలో కూడ “అల్ఫోర్స్” మహెున్నత ర్యాంకులతో ముందంజలో ఉంటుందని నేను విశ్వసిస్తున్నాను. EAPCET – 2026 ఫలితాలలో ర్యాంకులు సాదించిన మా “అల్ఫోర్స్” చిన్నారులను మరియు వారి తల్లిదండ్రులను నేను అభినందించారు. ఈ విజయానికి తోడ్పడిన అధ్యాపక మరియు అధ్యాపకేతర బృందానికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.