దిశ దిశ, హైదరాబాద్:
రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. కరీంనగర్ కలెక్టర్ ఆర్ వి కర్ణన్ ను నల్గొండకు, సీసీఎల్ఏ కార్యదర్శి బి గోపిని కరీంనగర్ కు, నల్గొండ కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డిని జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్ మెంట్ కు, మహబూబ్ నగర్ అడిషనల్ కలెక్టర్ వెంకటేష్ ధోత్రేను జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ గా, పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ ప్రియాంకను సూర్యపేట అడిషనల్ కలెక్టర్ గా, హేమంత్ కేశవ్ పాటిల్ కుమ్రం భీం ఆసిఫాబాద్ అడిషనల్ కలెక్టర్ గా, కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ జె అరుణ శ్రీని పెద్దపల్లి అడిషనల్ కలెక్టర్ గా, జనగాం అడిషనల్ కలెక్టర్ ప్రఫుల్ దేశాయ్ ని కరీంనగర్ అడిషనల్ కలెక్టర్ గా, అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ గా పనిచేస్తున్న జి రమేష్ ను మెదక్ కు బదిలీ చేశారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
