బీర్పూర్ లో విషాదం

చేపలు పట్టేందుకు వెల్లి…

చేపలు పట్టేందుకని వెల్లిన వారిలో ఒకరు విద్యుత్ షాకుకు గురై మృత్యువాత పడడంతో జగిత్యాల జిల్లా బీర్పూర్ లో విషాదం అలుముకుంది. మండలంలోని కందనకుంట గ్రామానికి చెందిన ఐదుగురు చేపలు పట్టేందుకు వెల్లగా ధర్మేష్ అనే యువకుడికి విద్యుత్ వైర్లు తాకడంతో కరెంటు షాకుకు గురై మరణించాడు. బీర్పూర్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

crimecrime newsCRIME TODAYJAGITHYAL NEWSLatest Newstelangana news