బీజాపూర్ జిల్లాలో మిషనరీ దగ్దం

దిశ దశ, దండకారణ్యం:

చత్తీస్ గడ్ లోని దండకారణ్య అటవీ ప్రాంతంలో మావోయిస్టులు క్రషర్ ప్లాంట్ కు నిప్పంటించారు. శుక్రవారం తెల్లవారు జామున బీజాపూర్ జిల్లా ఆవపల్లి, బాసగూడ రహదారిలోని మిషనరీని దగ్దం చేశారు. క్రషింగ్ మిషనరీకి నిప్పంటించిన మావోయిస్టులు పలు తమ నిరసన తెలియజేశారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

chattisgharLatest Newsmaoisttelangana news