91 మంది ఐపీఎస్ అధికారుల బదిలీలు

తెలంగాణ రాష్ట్రంలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 91 మంది ఐపీఎస్ అధికారులకు స్థాన చలనం కలిగింది. బుధవారం మద్యాహ్నం నుండే పోలీసు అధికారుల బదిలీల ప్రక్రియకు రంగం సిద్దం అవుతోందని ప్రచారం జరిగినప్పటికీ, ముఖ్యమంత్రి ఆమోదం పొందిన తరువాత అర్థరాత్రి బదిలీలకు సంబందించిన ఉత్తర్వులు వెలువడ్డాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఈ మేరకు బదిలీల ఉత్తర్వులకు సంబందించిన జీఓ నెంబర్ 140పై సంతకాలు చేశారు. ఐపీఎస్ అధికారుల బదిలీల వివరాలు ఇలా ఉన్నాయి. రాష్ట్రంలో ఒకేసారి ఇంతపెద్ద మొత్తంలో పోలీసు అధికారులను బదిలీలు చేస్తూ ఉత్తర్వులు వెలువడడం ఇదే తొలిసారి.

cm kcrIps officers transfersIps officers transfers in TelanganaKCRLatest Newstelangana news