ప్రధానమంత్రుల సెల్ఫీ

సెల్ఫీ తీసుకోవడం అంటే ఫ్యామిలీతో వెల్లినప్పుడో, ప్రముఖులను కలిసినప్పుడో ప్రాధాన్యత ఇస్తుంటాం. అయితే ప్రముఖులు మాత్రం సెల్ఫీలు దిగడం ఆత్యంత అరుదనే చెప్పాలి. సామాన్యులు సెల్పీ కోసం క్రేజీ పెంచుకున్నట్టుగానే వీవీఐపీలు కూడా సెల్ఫీ అంటే మక్కువ చూపుతారని వెల్లడైంది. తాజాగా గుజరాత్ లోని ఆహ్మదాబాద్ లో జరుగుతున్న టెస్ట్ క్రికెట్ సందర్భంగా ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. క్రికెట్ చూస్తున్న రెండు దేశాల ప్రధానులు సెల్ఫీ దిగడం విశేషం. భారత ప్రధాని నరేంద్ర మోదీతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ దిగిన సెల్ఫీ ఫోటో తన ట్విట్టర్ అకౌంట్లో ఆస్ట్రేలియా ప్రధాని షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

Australian Prime Minister Anthony Albanese shared a selfie with Prime Minister Modi whileselfie