Dishadasha
Telugu Breaking News
  • facebook
  • twitter
  • google_plus
  • Email

అసెంబ్లీ స్పీకర్ X అకౌంట్ హ్యాక్…

By dishadasha on August 26, 2024

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘‘ఎక్స్’’ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. సోమవారం ఉదయం కొద్ది సేపు తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆయన X వేదికగా తెలియజేశారు. ఆ సమయంలో తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలకు మెసేజ్ లకు ఎలంటి సంబంధం లేదని వెల్లడించారు. ట టెక్నికల్ టీమ్ ఈ సమస్యను పరిష్కరించారని కూడా ఆయన వింరించారు.

https://x.com/PrasadKumarG999/status/1827921863684620288

Related

assembly speakerSpeakertg assemblyTwitterx account
  • Latest News
  • Telangana
Share
Related Posts

పోలీసులను వెంటాడిన అనుమానం…

TG TO CG… దండకారణ్యంలో జూదం ఆట…

UP TO TG పేలుడు పదార్థాల అక్రమ రవాణా…

గిఫ్ట్ డీడ్ కోసం లంచం… ఏసీబీకి చిక్కిన తహసీల్దార్, ఆపరేటర్…

Can social clubs be established in a tribal district? Can unauthorized gambling centers be operated?

What exactly is happening at the Sironcha Social Club? Are the regulations being implemented?

ఆ హైవేపై వాహనాలతో పోటీపడుతున్న ఎలుకలు… బొద్దింకలు…

  • Home
  • వార్తలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • Business News
  • క్రైమ్
  • స్పోర్ట్స్
  • సినిమా
  • వైరల్
  • Devotional
  • Education
  • Health
  • Sports
  • Stories
View Desktop Version