EAPCETలో అల్ఫోర్స్ విద్యార్థులకు ర్యాంకులు…

దిశ దశ, కరీంనగర్:

విద్యారంగంలో తనదైన ముద్ర వేసుకున్న అల్ఫోర్స్ విద్యాసంస్థలు అన్నింటా చెరగని ముద్ర వేస్తున్నాయి. పరీక్షలు ఏవైనా ప్రతిభ కనబర్చడం తమ వంతేనంటున్నారు అల్ఫోర్స్ విద్యార్థులు. తాజాగా విడుదలైన EAPCET- 2025 పలితాల్లో కూడా అల్ఫోర్స్ బ్రాండ్ ఇమేజ్ ను సుస్థిరంగా కాపాడుకుంది. ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసి ఫలితాల్లో అధ్భుతమైన ర్యాంకులు సాధించడం విశేషం. అత్యున్నతమైన ర్యాంకులు సాధించిన విద్యార్థులను అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత వి నరేందర్ రెడ్డి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తక్కువ మంది విద్యార్థులతో అత్యధిక ర్యాంకులు సాధించడంతో అల్ఫోర్స్ కీర్తి ప్రతిష్టలు దశ దిశలా చాటారని, ఇటీవల ప్రకటించిన IIT (MAIN) ఫలితాలలో కూడా చారిత్రాత్మకమైన విజయాన్ని అందుకున్నారన్నారు. పటిష్టమైన ప్రణాళికతో విద్యాబోధన చేయడం, నిరంతర పర్యవేక్షణకు విద్యార్థుల కృష్టి తోడు కావడంతో ఘన విజయాలను సాదించుకోగులుతున్నామని నరేందర్ రెడ్డి వెల్లడించారు. రాబోయే IIT (ADVANCED) మరియు NEET ఫలితాలలో కూడ అల్ఫోర్స్ అత్యున్నతమైన ర్యాంకులు సాధిస్తుందని ప్రకటించారు.

EAPCET- 2025 ఫలితాల్లో…

ఇంజనీరింగ్, అగ్రీకల్చర్, ఫార్మసి ఫలితాల్లో అల్ఫోర్స్ విద్యార్థులు సాధించిన ర్యాంకుల వివరాలు ఇలా ఉన్నాయి. బి వర్షిత్ 203, అదిబా పిర్థోజ్ 206, యమ్ ప్రణీత్ 250, కె మనోజ్ కుమార్ 286, బి శ్రీ నిత్య 296, జి కౌషల్ ప్రియ 339, జి రిషిత 438, జె అనూష 447, కె అర్చన 485, ఎండి అబ్దుల్ జిషాన్ 551, సి హెచ్ శ్రీనిది 567, కె విరేంద్ర ప్రసాద్ 572, ఎం రోహిత్ రెడ్డి 606, అబు ఉమేర్ 614, హాస్నమహవిష్ 639, పి శ్రీనిత్యరెడ్డి 704, కె శ్రీరామ్ చరణ్ 732, కె హాసిని 735, రాంసకోరిన్ 738, డి సుమగ్జయ 752, ఎల్ శరణ్య 762, జి సింధు 763, బి అభిజ్ఞ 801, జె వామిక 807, వి అక్షయ్ 831, డి హరిశంకర్ 838, బి భువనకృతి 839, ఏ శశిప్రితమ్ 853, కె సాయిశ్రేయాన్స్ రెడ్డి 908, వి హృషికేష్ 920, మహ్మద్ సప్రోజ్ 927, కె గాయత్రి 992, ఏ శ్రీనిజరెడ్డి 997 వ ర్యాంకు సాధించారు. 33 మంది విద్యార్థులు 1,000 లోపు ర్యాంకు సాధించగా, 72 మంది విద్యార్థులు 2,000ల లోపు ర్యాంకులు, 105 మంది విద్యార్థులు 3,000ల లోపు ర్యాంకులు, 192 మంది విద్యార్థులు 5,000 ల లోపు ర్యాంకులు సాధించి అల్ఫోర్ విద్యార్థుల ప్రతిభ పాఠవాలను చేతల్లో చూపించారు. ఇటీవల ప్రకటించబడిన IIT (MAIN) ఫలితాల్లో అల్ఫోర్స్ చారిత్రాత్మక విజయం సాదించింది. 461 మంది విద్యార్థులు IIT (ADVANCED)కు అర్హత సాదించడం విశేషం.

You cannot copy content of this page