యువగళం ఎత్తేందుకు బయలుదేరిన నారా లోకేష్

యువగళం పాదయాత్ర కు హైదరాబాద్ లోని ఇంటివద్ద నుండి బయలుదేరిన నారా లోకేష్. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.

తల్లి భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుంటున్న నారా లోకేష్
అమ్మ పాదాల చెంత…
తనయున్ని ఆలింగనం చేసుకుంటున్న తండ్రి చంద్రబాబు నాయుడు
ఇంటి బయట వరకు సాగనంపుతూ….
అత్తా, మామ నందమురి బాలకృష్ణ దంపతలు ఆశీస్సులు తీసుకుంటున్న లోకేష్
అల్లుడిని ఆశీర్వదిస్తున్న బాలయ్య
అత్తా మామల పాదాలకు ప్రణమిల్లుతూ…
ఇంట్లో పూజా గది వద్ద నారా ఫ్యామిలీ
వీర తిలకం దిద్దుతున్న భార్య బ్రహ్మణి
తన తనయుడు దేవాన్ష్ తో….
నాన్నతో కొడుకు
తనయుడిని అక్కున చేర్చుకుని….
అమ్మ ఆలింగనం…
యువగళ పాదయాత్రకు ఇంటి నుండి తొలి అడుగు బయటకు వస్తున్న లోకేష్
హైదరాబాద్ ఇంటి నుండి బయటకు వస్తూ…

యువగళం పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ నుండి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కడపకు చేరుకుని అక్కడి నుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు నారా లోకేష్.