బెయిల్ పిటిషన్ల తిరస్కరణ

దిశ దశ, హైదరాబాద్:

ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన నలుగురు నిందితులకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసులో జ్యుడిషియల్ రిమాండ్ లో ఉన్న ప్రణిత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, రాధా కిషన్ రావులకు సంబంధించిన బెయిల్ పిటిషన్లపై విచారించిన కోర్టు  పోలీసుల భావనతో ఏకీభవించిన కోర్ట్  బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

crimedsp praneeth raophone tappingpranith rao dspsib