అర్థరాత్రి విడుదల
దిశ దశ, కరీంనగర్:
కరీంనగర్ కార్పొరేషన్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ జాబితా సోమవారం అర్థరాత్రి విడుదల అయింది. పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సూచించిన ఈ జాబితాను విడుదల చేస్తున్నట్టు కరీంనగర్ సిటీ అధ్యక్షులు వైద్యుల అంజన్ కుమార్, అసెంబ్లీ ఇంఛార్జి వెలిచాల రాజేందర్ రావులు ప్రకటించారు. 66 డివిజన్లలో ఒక డివిజన్ ను పొత్తులో భాగంగా సీపీఐకి కెటాయించగా 61 డివిజన్ అభ్యర్థిని ఇంకా ప్రకటించలేదు.
1) అట్టెపు అంజలి ప్రభ
2) కొలగాని అనిల్
3) మూల సరోజన
4) బెజ్జంకి శ్రీనివాస్
5) షాహబాజ్
6) ఎం కపిల్ మాధ్
7) బండి మమత
8) గోపి మల్లారెడ్డి
9) పడిశెట్టి వసంత లక్ష్మీ భూమయ్య
10) కె రవిందర్ గౌడ్
11) ఆకుల నర్మద నర్సయ్య
12) స్వప్న తిప్పారపు శ్రీనివాస్
13) కొట్టె స్వప్న ప్రభాకర్
14) గడ్డం శ్రీరాములు
15) కనుకుంట్ల అనురాధ
16) కె జగన్ రెడ్డి
17) సిహెచ్ ప్రభాకర్
18) చిలుక హనుమంత రెడ్డి
19) జక్కుల నాగరాణి
20) అసో్తాపురం మారుతి
21) వవరాల నర్సింగం
22) గుండేటి శ్రీనివాస్ రెడ్డి
23) గుమ్మడి రాజ్ కుమార్
24) భూమా గౌడ్
25) గంట శ్రీనివాస్
26) వైద్యుల అంజన్ కుమార్
27) అర్ష సౌమ్య
28) నుసావత్ భాస్కర్ నాయక్
29) తాండ్ర శంకర్
30) కల్లెపల్లి శారద
31) అనీసా పర్వీన్
32) నవీద్ నవాబ్
33) హనీసా అఫ్రీన్ ఇక్రం
34) పూర్ణ చందర్ యాదవ్
35) దుగ్గు హారిక
36) పి శ్రీధర్
37) మంద రజిత ముదిరాజ్
38) దేశబోయిన హారిక
39) వేముల శ్రీనివాస్
40) బత్తిని శ్రీదేవి
41) గుర్రం రేణుక
42) పంజాల రాజన్న
43) రుద్రాక్ష మాధురి
44) చాడగొండ కవిత
45) పెద్దపల్లి రజిని
46) మల్లిఖార్జున రాజేందర్
47) బండపల్లి సురేందర్ గౌడ్
48) ఆర్ వనజ అనిల్
49) పటేల్ శ్రీదేవి శ్రీనివాస్ రెడ్డి
50) కొత్త అనిల్
51) విద్యాసాగర్ రెడ్డి
52) సరిల్ల రాజకుమారి
53) చంద్రిక
54) తవిటి సాయి దివ్య శ్రీ
55) జెల్లోజి జ్యోతి
56) గూడూరి శారద
57) జక్కని అరుణ (సీపీఐ)
58) ధన్నా సింగ్
59) మజీద్ అలీ
60) నస్రీన్ సుల్తానా
61)
62) నాగ సముద్రాల సంధ్య
63) కర్రె పావని
64) పడాల శ్రీజ అజయ్
65) భగవాన్ దాస్
66) మాచర్ల ప్రసాద్