కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థులు వీరే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 66డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ తరుపున పోటీ చేసే అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఇందుకు సంబంధించిన బీఫారాలను ఎన్నికల అధికారులకు బీఆర్ఎస్ నాయకులు అప్పగించారు. నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్, నాయకులు కర్ర సూర్య శేఖర్, నారంభట్ల మహేందర్, వినిత్ రెడ్డిలు బీఫామ్స్ ఎన్నికల అధికారులకు అందించారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి.

1) తుల రాజేశ్వరి

2) నూతి చంద్రయ్య

3) కాశెట్టి లత

4) అంజయ్య బెజ్జంకి

5) గాదె రూప

6) కిరణ్ కుమార్ తోట

7) గూడెల్లి సుజాత

8) కాలువ మల్లేశం

9) జంగిలి లత

10) మర్రి సతీష్

11)  పిట్టల లావణ్య 

12) ఎడ్ల గీత

13) కనర్ల రేణుక

14) జి ప్రదీప్

15) శివ ప్రియ గుర్రాల

16) కాసారపు శ్రీనివాస్ గౌడ్

17) రుద్ర నవిత

18) ఎండీ జమీలుద్దీన్ అహ్మద్

19) సూదగోని మాధవి

20) ఎదుల్ల రాజశేఖర్

21) చల్ల హరిశంకర్

22) సుధీర్ పటేల్

23) జంగిలి సాగర్

24) గండ్ర రఘునాథ్ రావ్

25) కె రాజ్ కుమార్

26) మేడి ఉమా మహేశ్వర్

27) ఉమ బిట్ల

28) కుర్ర తిరుపతి

29) కంసాల శ్రీనివాస్

30) నక్క పద్మ

31) సయ్యద్ ముఖద్దర్ హుస్సేన్

32) షేక్ యూసుఫ్

33) సమీనా

34) ర్యాకం మోహన్

35) స్వరూప ముప్పిడి

36) మధుసూధన్ ఎడ్ల

37) మహ్మద్ షర్పోద్దీన్

38) నేతి మాధవి

39) వాసం రవి కుమార్

40) నలువాల పుష్పలత

41) తోట సుగుణ

42) చితారి అభిషేక్

43) అర్సా జబేన్

44) గడ్డం పుష్పలత

45) గుగ్గిళ్ల జయశ్రీ

46) బోనాల శ్రీకాంత్

47) చల్ల స్వరూప రాణి

48) స్వప్న సంద

49) కర్ణకంటి ఉమారాణి

50) వాల వెంకట రమణా రావు

51) అశోక్ రావు మేచినేని

52) జ్యోతి ములుకుంట్ల

53) బైరం రాజేశ్వరి

54) నాంపల్లి భవాని

55) కోల మాలతి

56) తాటిపల్లి శ్రీవాణి

57) జక్కని అరుణ

58) సర్దార్ రవిందర్ సింగ్

59) మహ్మద్ అఖిల్

60) పులి ప్రియాంక

61) మహ్మద్ అబ్దుల్ ఘని

62) కలకొండ జోస్న

63) గందె మాధవి

64) అనిత మంథెన

65) బోయినపల్లి శ్రీనివాస్

66) బండ శ్రీకాంత్