దిశ దశ, హైదరాబాద్: మంత్రి శ్రీధర్ బాబును మరో పదవి వరించింది. హైదరాబాద్ నాంపల్లి సొసైటీ అధ్యక్షునిగా మంత్రి శ్రీధర్ బాబును ఎన్నుకున్నారు. గురువారం జరిగిన సమావేశంలో శ్రీధర్ బాబును అధ్యక్షునిగా నామినేట్ చేశారు. ఈ మేరకు సొసైటీ ఒక ప్రకటన విడుదల చేసింది. Related DUDILLA SRIDHAR BABUExhibition SocietyNAMPALLY Exhibition Society Share FacebookTwitterGoogle+ReddItWhatsAppPinterestEmail