తమిళ యాక్టర్ పొన్నంబలం మెగాస్టార్ చిరంజీవిని ఉద్దేశించి చేసిన ట్విట్ వైరల్ అవుతోంది. అనారోగ్యం బారిన పడ్డ తనకు సాయం చేమని ఎవరిని అడగాలో తెలియక మానసిక సంఘర్షణకు గురవుతున్న వేళలో చిరంజీవిని అడిగా ఆయన చేసిన సాయం ఎంటో తెలుసా… అంటు పొన్నంబలం తనకు అందించిన సాయాన్ని వివరించారు. మెగాస్టార్ ను అడిగినప్పుడు రూ. లక్ష 2 లక్షలో సాయం చేస్తాడనుకున్న కానీ చిరంజీవి గారు అపోల్ హస్పిటల్ లో చేరమని చెప్పారు. నావద్ద రూపాయి కూడా తీసుకోకుండా చిరంజీవి గారు చెప్పారని చికిత్స చేసి పంపించారు. అయితే హాస్పిటల్ బిల్లు మొత్తం రూ. 40 లక్షలు అయితే అంతా ఆయనే కట్టేశారంటూ పొన్నంబలం చేసిన ట్విట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
https://twitter.com/ActualIndia/status/1635976256557555712?t=p1GxN1GYouSrvzk25-Vz0Q&s=08
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
