ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు ఉద్యోగాలకు సంబందించిన ఖాళీల వివరలు ఇలా ఉన్నాయి. సైంటిస్ట్, మెడికల్ ఫిజిస్ట్, ప్రోగ్రామర్ తోపాటు మొత్తం 254 ఉద్యోగాల భర్తీ చేయనుంది. ఇందుకు అర్హులైన వారు దరఖాస్తులు చేసుకోవచ్చు.
పోస్టుల వివరాలు: సైంటిస్ట్ 1 – 3 సైంటిస్ట్ 2 – 5 క్లినికల్ సైకాలజిస్ట్/సైకాలజిస్ట్ మెడికల్ ఫిజిసిస్ట్ – 1 మెడికల్ ఫిజిసిస్ట్ – 4 అసిస్టెంట్ బ్లడ్/బ్లడ్ ట్రాన్సాక్షన్ ఆఫీసర్ – 4 జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్ – 10 ప్రోగ్రామర్ – 3 పెర్ఫ్యూజనిస్ట్ – 1 అసిస్టెంట్ డైటిషియన్ – 5 మెడికల్ సోషల్ సర్వీస్ ఆఫీసర్ జిడి.2 – 10 జూనియర్ ఫిజియోథెరపిస్ట్ /ఆక్యుపేషనల్ థెరపిస్ట్ – 5 స్టోర్ కీపర్ (డ్రగ్స్ /జనరల్) -12 జూనియర్ ఇంజనీర్ (ac, ref)-8 టెక్నిషియన్ (రేడియోథెరపి)-3 స్టాటిస్టికల్ అసిస్టెంట్ – 2 ఆప్థాల్మిక్ టెక్నిషియన్ గ్రేడ్ 1 – 3 టెక్నిషియన్ (రేడియోలజీ)- 12 ఫార్మాసిష్ట్ గ్రేడ్ 2 – 18 జూనియర్ ఫోటోగ్రాఫర్ – 3 ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్ – 44 శానిటరీ ఇన్‌స్పెక్టర్ జిడి. 2 – 4 న్యూక్లియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ – 1 స్టెనోగ్రాఫర్ – 14 డెంటల్ టెక్నిషియన్ గ్రేడ్ 2 – 3 అసిస్టెంట్ వార్డెన్ – 1 సెక్యూరిటీ ఫైర్ గార్డ్ గ్రడ్ 2 – 35 జూనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ – 40 అర్హత: పదోతరగతి, 12వ తరగతి, డిప్లొమా, డిగ్రీ, పీజీ, సంబందిత ప్రాజెక్టులో పీహెచ్ డీ దరఖాస్తు ఆన్‌లైన్ లో చేయాల్సి ఉంటుంది. నవంబర్ 19, 2022 నుండి డిసెంబర్ 19, 2022లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. మరిన్ని వివరాలతో పాటు దరఖాస్తు చేసుకునేందుకు ఈ వెబ్‌సైట్ ద్వారా లాగిన్ అవండి: https://www.aiims.edu
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Disha Dasha
1884 posts
Prev Post
