కరీంనగర్ బీజేపీ అభ్యర్థులు వీరే…

దిశ దశ, కరీంనగర్:

కరీంనగర్ కార్పొరేషన్ లో బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. 66 డివిజన్లకు సంబంధించిన జాబితాను రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచందర్ రావు ఆమోదం తెలిపారు. కరీంనగర్ కార్పొరేషన్ లో తొలిసారిగా బీజేపీ అన్ని డివిజన్లలో అభ్యర్థులను బరిలో నిలుపుతుండడం విశేషం. గతంలో పట్టున్న ప్రాంతాలు, పోటీ చేసేందుకు ఆసక్తి చూపిన అభ్యర్థులకు అవకాశం ఇచ్చిన బీజేపీ పరిమిత ప్రాంతాల్లోనే ఉనికిని చాటుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ సారి మాత్రం కరీంనగర్ బల్దియాలోని 66 డివిజన్లలోనూ అభ్యర్థులను బరిలో నిలుపుతుండడం గమనార్హం. ముఖ్యంగా ఈ సారి మైనార్టీలు కూడా ఎక్కువ మంది బీజేపీ తరుపున పోటీ చేసేందుకు ముందుకు రావడంతో వారిని కూడా పార్టీ అభ్యర్థులుగా ప్రకటించింది. గతంలో ఒకటి రెండు ప్రాంతాల్లో మాత్రమే మైనార్టీ అభ్యర్థులను బరిలో నిలపింది. కానీ ఈ సారి మాత్రం ఎక్కువ మందికి అవకాశం ఇవ్వడం విశేషం.

డివిజన్ల వారిగా బీజేపీ ప్రకటించిన వివరాలు ఇలా ఉన్నాయి.

=============================
డివిజన్    పేరు
=============================

1          బి అపర్ణ

2        కొలగాని శ్రీనివాస్

3       సాదినేని లావణ్య

4     భూపతి రవిందర్

5    చిందం హారిక

6   మేకల వెంకటేశ్

7    వి రమాదేవి

8   టి సంతోష్

9   బండారి గాయత్రి దేవి

10   దేశవేని శంకర్

11   పండుగ స్వప్న

12   చొప్పరి జయశ్రీ

13   రెడ్డవేన లావణ్య

14   గుంజేటి శివ కుమార్

15   సోమిరెడ్డి కరుణ

16   గీతా రాజేంద్రప్రసాద్

17   గుంటి రమ్య

18   వాసాల రమేష్

19   మూల రుక్మిణి

20   జాడి బాల్ రెడ్డి

21   కొండపల్లి సతీష్

22   బండ రమణారెడ్డి

23   పద్మ శివరాజ్

24   వొంటెల సత్యనారాయణ రెడ్డి

25   కట్కం లోకేష్

26   పుల్లెల్ల పవన్ కుమార్

27   టి నవ్యశ్రీ

28   కుర్ర రాజేశం

29   సోమిడి వేణు

30  నక్క సరిత సుభాషిణీ

31   ఎండీ ఫయాజుద్దీన్

32   ఎండీ ఇంత్యాజ్ అలీ

33   మాడిశెట్టి సరిత

34  ఎలగందుల నందకుమార్

35  సాదవేని సుజాత

36  తోట అనిల్

37   కోడూరి ఎపిపి చంద్ర

38  దేవసాని సరస్వతి

39  పసుపులేటి శివానందం

40  కాసర్ల లక్ష్మీ నరసవ్వ

41   వి రేణుక

42   యాదగిరి సునీల్ రావు

43   పొన్నం లక్ష్మీ

44   బండి తార

45   గడప విజయలక్ష్మీ

46   కోడూరి అఖిల్ గౌడ్

47   గాజ రమ

48   కర్ర పద్మ

49   ఎన్నం లక్ష్మీ

50  బోయినపల్లి ప్రవీణ్ రావ్

51   బండారి వేణు

52   నేదునూరి కనకలక్ష్మీ

53   కొంపల్లి స్వేత

54   గొట్టేముక్కుల ఉమారాణి

55   గుగ్గిలపు మంజుల

56   తాటి ప్రభావతి

57   కొలిపాక రమ్య శ్రీ

58   సర్దార్ బల్బీర్ సింగ్

59   ఎండీ షమీ పర్వేజ్

60   టి శ్రీదేవి

61  సయ్యద్ రిజ్వాన్

62   పెద్దపల్లి శ్రీలేఖ

63   దేశ శిల్ప

64   గాదె శ్రీకళ

65   కమటం తిరుపతి

66   వంగల పవన్