మంథనితోనే మమేకం… ఎంపీ ఆలోచన లేదు: శ్రీను బాబు

దిశ దశ, కరీంనగర్:

మంత్రి శ్రీధర్ బాబు సోదరుడు శ్రీను బాబు తాను అన్న అడుగు జాడల్లోనే నడుస్తానంటూ సోషల్ మీడియా వేదికగా స్పష్టం చేశారు. తాను ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో లేనని అన్నయ్య శ్రీధధర్ బాబుతో కలిసి పనిచేస్తూ నాన్న వారసత్వాన్ని నిలబెట్టడమే గొప్ప అవకాశంగా భావిస్తున్నానని వెల్లడించారు. మంథని ప్రజలకు సేవ చేస్తూ వారితో మమేకం అవుతానని శ్రీను బాబు వెల్లడించారు. నాన్న వారసత్వాన్ని అందిపుచ్చుకుని అన్నకొనసాగిస్తున్నారని తాను మాత్రం మంథని ప్రజల సేవలోనే నిమగ్నం అవుతానని వెల్లడించారు.

DUDILLA SRIDHAR BABUkarimnagar newsLatest NewsMANTHANI
Comments (0)
Add Comment