సింగరేణి సీఎండీ శ్రీధర్ బదిలీ…

దిశ దశ, భూపాలపల్లి: 

సింగరేణి కాలరీస్ కు కొత్త సీఎండీ నియామకం అయ్యారు. ఇంతకాలం ఈ బాధ్యతల్లో ఉన్న శ్రీధర్ ను జీఏడీలో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సింగరేణి ఫైనాన్స్ డైరక్టర్ గా ఉన్న ఎన్ బల్ రాం నాయక్ సీఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించారు.కోల్ ఇండియాలో కీలక బాధ్యతలకు ఎంపికైనప్పటికీ శ్రీధర్ మాత్రం సింగరేణికే పరిమితం అయ్యారు. గత ప్రభుత్వం హయాంలో సుదీర్ఘకాంలంగా పనిచేసిన శ్రీధర్ బాధ్యతల గడువును పెంచుకుంటూ పోయారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీధర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వెలువరించడం గమనార్హం. 

SCCLSCCL CMDSINGARENISINGARENI CMD
Comments (0)
Add Comment