కాంగ్రెస్ తొలి జాబితా ఇదే…

55 చోట్ల అభ్యర్థుల ఖరారు

దిశ దశ, హైదరాబాద్:

కాంగ్రెస్ పార్టీ తొలి జాబితా విడుదల అయింది. 55 మంది చోట్ల అభ్యర్థులను ప్రకటిస్తూ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ ఇంఛార్జి కేసి వేణుగోపాల్ లిస్ట్ పంపించారు. తొలి జాబితాలో సిట్టింగులకు అవకాశం కల్పించడంతో పాటు బైర్త్ కనఫం చేసుకుని పార్టీలో చేరిన వారికి కూడా ఈ జాబితాలోనే అవకాశం ఇచ్చారు. శనివారం పితృల అమవాస్య కారణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ప్రకటనను ఆలస్యం చేసింది. పితృ పక్షంలో జాబితా విడుదల చేయకూడదన్న ప్రతిపాదనలు చేయడంతో ఏఐసీసీ వర్గాలు ఈరోజు వరకూ జాబితా విడుదల చేయనట్టుగా తేలుస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు కదనరంగంలోకి దూకనున్నారు.

Latest Newstelangana newstpcctpcc cheiftpcc congress