ఫైనాన్స్ కమిషన్ సభ్యుల నియామకం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

కేంద్ర ప్ఱభుత్వం  ఫైనాన్స్ కమిషన్ సభ్యుల నియామక ప్రక్రియను పూర్తి చేసింది. 16వ ఆర్థిక కమిషన్ సభ్యులుగా నలుగురిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సభ్యులుగా 15వ ఆర్థిక కమిషన్ లో సభ్యునిగా వ్యవహరించిన అజయ్ నారాయణ్ ఝా, స్పెషల్ సెక్రటరీగా పనిచేసిన జార్జ్ మాథ్యూ, అర్తా గ్లోబల్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ నిరంజన్ రాజాధ్యక్ష లు ఫుల్ టైం సభ్యులుగా, ఎస్బీఐ గ్రూప్ చీఫ్ ఎకనామిక్స్ అడ్వైజర్ సౌమ్య కాంతి ఘోష్ పార్ట్ టైం సభ్యులుగా నియమాయం అయ్యారు.

16th Finance CommissionFinance Commissionnational news
Comments (0)
Add Comment