ఓటు వేసిన ప్రపంచ రికార్డు మహిళ…

దిశ దశ, జాతీయం: 

ప్రపచంలోనే అతి చిన్న మహిళగా రికార్డు పొందిన ఆమె తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. లోకసభ తొలివిడుత ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని నాగపూర్ కు చెందిన ఈమె శుక్రవారం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రపంచంలోనే అతి చిన్న మహిళ జ్యోతి కేవలం 62.8 సెంటిమీటర్లు మాత్రమే ఉంటారు. 30 ఏళ్ల వయసు ఉన్న జ్యోతి నాగపూర్ లోని పోిలింగ్ బూత్ లో ఓటు వేశారు. 

2024 Electionslok sabha electionsmp electionsnagpurnitin gadkari