ప్రధానిని కలిసిన తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎం

దిశ దశ, న్యూ ఢిల్లీ:

భారత ప్రధాని నరేంద్ర తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలు మంగళవారం మద్యాహ్నం కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆర్థిక స్థితిని ప్రధానికి వివరించినట్టుగా తెలుస్తోంది.  రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించి నిధులు అలాట్ చేయాలని వినతి చేసినట్టుగా సమాచారం.  మరి కొద్ది సేపట్లో రేవంత్ రెడ్డి మీడియాకు పూర్తి వివరాలు అందించనున్నారు.

cm reavanth reddytelangana cm revanth reddytelangana news
Comments (0)
Add Comment