నెక్కొండ సమీపంలో రైళ్లో పొగలు

దిశ దశ, వరంగల్:

వరంగల్, ఖమ్మం రహదారిలో ప్రయాణిస్తున్న ఓ ట్రైన్ లో పొగలు రావడంతో ప్రయాణీకులు ఆందోళనకు గురయ్యారు. హైదరాబాద్ నుండి హౌరా వెల్తున్న ఎక్స్ ప్రెస్ ట్రైన్ నెక్కొండ సమీపంలోకి చేరుకునే సరికి పొగలు రావడంతో ప్రయాణీకులు ట్రైన్లోంచి కిందకు దిగిపోయారు. అయితే బ్రేక్ లైనర్లు పట్టుకోవడం వల్లే పొగలు వ్యాపించాయని రైల్వే వర్గాలు చెప్తున్నాయి. సమస్యను అధిగమించేందుకు సాంకేతిక సిబ్బంది రంగంలోకి దిగారు కొద్ది సేపట్లో హౌదరాబాద్, హౌర్ ఎక్స్ ప్రెస్ యథావిధిగా ముందుకు సాగునుంది.

Latest NewsSmoke in Howrah Express... stalled traintelangana news