టీవీ9 ఆఫీసులో మళ్లీ ప్రత్యక్ష్యం… రవి ప్రకాష్ రాక వెనక..?

దిశ దశ, హైదరాబాద్:

తెలుగు టీవీ మీడియా రంగంలో సంచలనం సృష్టించిన టీవీ9లో అంతర్గతంగా జరుగుతున్న సంచలనాలు కూడా అంతే స్థాయిలో ఉన్నాయి. సంస్థ క్రయ విక్రయాలు జరిగిన తరువాత యాజమాన్యం మారినా కూడా ఫౌండర్ సీఈఓ రవి ప్రకాష్ మాత్రం తన బెట్టు దిగడం లేదని తెలుస్తోంది. కోర్టులను కూడా ఆశ్రయించుకున్న ఈ అంశం గురించి చర్చనీయాంశంగా మారగా గతంలో ఓ సారి అయన టీవీ9 ఆఫీసులో ప్రత్యక్ష్యం కావడం హాట్ టాపిక్ అయింది. తాజాగా గురువారం కూడా ఆయన మళ్లీ టీవీ9 ఆఫీసుకు చేరుకున్నారు. అయితే ఈ రోజైనా లోగో విషయంలో నెలకొన్న వివాదం ముగుస్తుందా లేదా అన్న చర్చ సాగుతోంది.

breaking newsLatest NewsRAVI PRAKASHtelangana newsTV 9టీవీ 9