అసెంబ్లీలో విజిలేసిన బాలయ్య

దిశ దశ, ఏపీ బ్యూరో:

టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ విషయంలో ఏపీ అసెంబ్లీ రెండో రోజు కూడా అట్టుడికిపోతోంది. విపక్ష సభ్యులు తమ నిరసనను యథావిధిగా కొనసాగిస్తూనే ఉన్నారు. గురువారం మీసం మెలేసిన బాలయ్య శుక్రవారం విజిలేస్తూ శాసనసభ నిర్వహణను అడ్డుకుంటున్నారు. టీడీపీకి చెందిన ఇతర సభ్యులు కూడా తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. అధికార పక్ష సభ్యులు కూడా కౌంటర్ అటాక్ చేస్తుండడంతో అసెంబ్లీలో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

AP ASSEMBLYap newsBALAKRISHNALatest NewsNandamuriNBKProtests in AP Assembly for the second day