ఢిల్లీలో బీజేపీ ఎంపీల నిరసన

దిశ దశ, న్యూఢిల్లీ:

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ పై ఢిల్లీలోనూ ప్రకంపనలు సృష్టించాయి. బీజేపీ రాజ్య సభ, లోకసభల సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిసస్తూ నిరసన చేపట్టారు. బండి సంజయ్ అరెస్ట్ అప్రజాస్వామికం అంటూ ఎంపీలు ప్లకార్డులు పట్టుకుని ఆందోళన వ్యక్తం చేశారు.

bandi sanjay kumarbjp chief bandi sanjaybjp newsLatest Newstelangana news