19మందికి డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి


దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని 19 మంది తహసీల్దార్లకు డిప్యూటీ కలెక్టర్లుగా పదోన్నతి కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీఓ జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో కె మహేశ్వర్, ఎం సూర్య ప్రకాష్, మురళీ కృష్ణ, కె మాధవి, పి నాగరాజు, ఎల్ అలివేలు, బి శంకుతల, కె సత్యపాల్ రెడ్డి, పి మాధవి దేవి, వి సుహాసిని, భూక్యా భన్సిలాల్, బి జయశ్రీ, ఎం శ్రీనివాస్ రావు, డి దేవుజ, డి ప్రేమ్ రాజ్, ఐవి భాస్కర్ కుమార్, వుప్పుల లావణ్య, డి చంద్రకళ, ఆర్ వి రాధాబాయిలు ఉన్నారు.

cm kcrKCRLatest NewsPromotionrevenuetelangana news