నిమ్స్ లో ఉద్యోగావకాశాలు…

హైదరాబాద్ నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్)లో తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు చేసుకోవాలని సూచించింది. లైఫ్ సైన్సెస్ లో మాస్టర్స్ డిగ్రీ చేసి 30 వయసు మించని వారు మాత్రమే అర్హులని పేర్కొంది. నెలకు రూ. 27000 వేతనం ఇస్తామని, ఆఫ్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేయాల్సి ఉంటుందని నిమ్స్ ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. ది డీన్, నిమ్స్, పంజాగుట్ట, హైదరాబాద్ చిరునామాకు దరఖాస్తులు పోస్ట్ ద్వార పంపాల్సి ఉటుంది. నవంబర్ 10, 2022న చివరి తేదిగా ప్రకటించారు. మరిన్ని వివరాలకు ఈ
వెబ్‌సైట్ ను పరిశీలించవచ్చు. https://www.nims.edu.in

NIMSProject Assistant jobsProject Assistant jobs in Hyderabad NIMSvecencys