శ్వేత సౌధంలో ప్రధాని మోడీ

దిశ దశ, హైదరాబాద్:

భారత ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా అధ్యక్షుడి అధికారిక నివాసం వైట్ హౌజ్ కు వెళ్లారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి అగ్రరాజ్యాధినేత జో బైడెన్ దంపతులు ఘన స్వాగతం పలికారు. అమెరిక అధ్యక్షుడు, ప్రధాని మోదీ భేటి జరిగిన సందర్భంగా పలు అంశాలపై చర్చించిన అనంతరం ఇఛ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు బైడెన్ దంపతులు పురాతన అమెరికా బుక్ గ్యాలరీ, పాత కాలం నాటి కెమెరాను బహుకరించారు. ప్రధాని మోడీ అమెరికా తొలి మహిళ జిల్ బైడెన్ కు 7.5 క్యారెట్ల ఆకుపచ్చ వజ్రాన్ని బహుకరించారు.

AMERICAIndian Prime Minister Modi in the White HouseThe White House