వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీ నోటిఫై

దిశ దశ, న్యూ ఢిల్లీ:

జమిలీ ఎన్నికల ప్రకియకు సంబంధించిన కార్యాక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతంగా కొనసాగిస్తోంది. వన్ నేషన్ వన్ ఎలక్షన్ కమిటీని నోటిఫై చేస్తే కేంద్రం ఉత్తర్వులు వెలువరించింది. మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ ఛైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో మొత్తం ఏడుగురు సభ్యులను నియమించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, లోకసభ కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ అధిరీ రంజన్ చౌదరి, గులాంనబీ అజాద్, ఎన్ కె సింగ్, సుభాష్ కశ్యప్, హరీష్ సాల్వే, సంజయ్ కొఠారీలను సభ్యులుగా నియమించింది.

Latest NewsOne NationOne Nation One Election