యువగళం పాదయాత్ర కు హైదరాబాద్ లోని ఇంటివద్ద నుండి బయలుదేరిన నారా లోకేష్. ఎన్టీఆర్ ఘాట్ కు చేరుకుని తన పాదయాత్ర ప్రస్థానాన్ని ప్రారంభించనున్నారు.
తల్లి భువనేశ్వరి ఆశీర్వాదం తీసుకుంటున్న నారా లోకేష్అమ్మ పాదాల చెంత… తనయున్ని ఆలింగనం చేసుకుంటున్న తండ్రి చంద్రబాబు నాయుడుఇంటి బయట వరకు సాగనంపుతూ….అత్తా, మామ నందమురి బాలకృష్ణ దంపతలు ఆశీస్సులు తీసుకుంటున్న లోకేష్అల్లుడిని ఆశీర్వదిస్తున్న బాలయ్యఅత్తా మామల పాదాలకు ప్రణమిల్లుతూ…ఇంట్లో పూజా గది వద్ద నారా ఫ్యామిలీవీర తిలకం దిద్దుతున్న భార్య బ్రహ్మణితన తనయుడు దేవాన్ష్ తో….నాన్నతో కొడుకుతనయుడిని అక్కున చేర్చుకుని….అమ్మ ఆలింగనం…యువగళ పాదయాత్రకు ఇంటి నుండి తొలి అడుగు బయటకు వస్తున్న లోకేష్హైదరాబాద్ ఇంటి నుండి బయటకు వస్తూ…
యువగళం పాదయాత్రలో భాగంగా హైదరాబాద్ నుండి మాజీ మంత్రి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ బయలు దేరారు. ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు భావోద్వేగానికి గురయ్యారు. కడపకు చేరుకుని అక్కడి నుండి తన పాదయాత్రను ప్రారంభించనున్నారు నారా లోకేష్.