ఎమ్మెల్సీ కవితకు గాయం

మూడు వారాల బెడ్ రెస్ట్

దిశ దశ, హైదరాబాద్:

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత గాయాల పాలయ్యారు. ఈ విషయాన్ని ఆమె కొద్దిసేపటి క్రితం ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. తనకు మైనర్ ఫ్యాక్చర్ అయినందున మూడు వారాల పాటు బెడ్ రెస్ట్ లో ఉండాలని డాక్టర్లు తెలిపారని కవిత తెలిపారు. అయితే ఎలాంటి అవసరాలు ఉన్నా తన కార్యాలయంలో సంప్రదించాలని సిబ్బంది అందుబాటులో ఉంటారని కవిత ట్విట్ ద్వారా తెలిపారు.
https://twitter.com/RaoKavitha/status/1645676403294375936?t=olrB5ZaRcrODYQ_puAfunw&s=08

BRS NEWSBRS PARTYLatest NewsMLC KAVITHAtelangana news