హాఫ్ సెంచరీకి చేరువలో అందాల భామ

ప్రపంచ సుందరి త్వరలో హాఫ్ సెంచరీ కొట్టనున్నారు. దేశంలోని వివిధ భాషల సినిమాల్లోనూ నటించిన ఆ భామ వచ్చే ఏడాది 50వ ఏటలోకి అడుగు పెట్టబోతున్నారు. బచ్చన్ ఇంటి కోడలు ఐశ్వర్య రాయ్ కి 49 ఏళ్లు నిండిన సందర్భంగా దేశంలోని ప్రముఖులంతా బర్త్ డే విషెస్ చెప్తున్నారు. 2007లో అమితాబ్ తనయుడు అభిషేక్ బచ్చన్ ను పెళ్లి చేసకున్న ఐశ్వర్య రాయ్ సినిమాల్లో మెరిపిస్తున్నారు. వివిధ అవార్డులు అందుకున్న ఐష్ నేటికీ అభిమానుల మన్ననలు పొందుతూనే ఉన్నారు. పద్మశ్రీ అవార్డు కూడా అందుకున్న ఐష్ ఫిలింఫేర్ లోనే ఉత్తమ నటీగా కూడా అవార్డు అందుకున్నారు.

aishwarya raiaishwraya rai @49bolly woodtolly wood