బలగం చూసిన బీఆర్ఎస్ బలగం

బీఆర్ఎస్ పార్టీ మంత్రులు, ప్రముఖుల బలగమంతా కలిసి బలగం సినిమాకెల్లారు. శుక్రవారం పార్టీ విస్తృత స్థాయి సమావేశం అనంతరం మూవీ చూశారు. బంధాలతో ముడిపడి అనుబంధాలు పెనవేసుకున్న తీరును, కుటుంబాల మధ్య ఉన్న అప్యాయతలతో పాటు పల్లె వాతవరణాన్ని ప్రతిబింబించే విధంగా తీసిన ఈ సినిమాను రాష్ట్ర మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు, కరీంనగర్ మేయర్ సునీల్ రావులు వీక్షించారు.

balgamcm kcrLatest NewsMinisters who saw Balagam movietelangana news