ఆటోలో ప్రయాణించిన కారు పార్టీ ముఖ్యనేత

దిశ దశ, కరీంనగర్:

బీఆర్ఎస్ పార్టీ వర్కింట్ ప్రసిడెంట్ జూబ్లిహిల్స్ శ్రేణులను పరేషాన్ చేశారు. తన కారును వదిలేసి ఆటోలో జర్ని చేశారు. మహానగరంలో శనివారం జూబ్లిహిల్స్ బీఆర్ఎస్ పార్టీ సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆటో ఎక్కిన కేటీఆర్ తెలంగాణ భవన్ వరకు అందులోనే ప్రయాణించారు. కారులో వెల్లిపోతారనుకుని పార్టీ శ్రేణులంతా ఆయనకు సెండ్ ఆఫ్ ఇద్దామని కారు వద్ద వెయిట్ చేస్తే ఆయన మాత్రం ఆటోలో కూర్చని అంరిని ఆశ్యర్యపరిచారు. తారక రాముడు ఆటో ఎక్కిన విషయాన్ని గమనించిన పార్టీ శ్రేణులో జోష్ తో నినాదాలు ఇవ్వడం ఆరంభించారు.
https://x.com/KTR_News/status/1751163011904229647?s=20

BRS NEWSktrKTR IN AUTOtelangana news
Comments (0)
Add Comment