సింగరేణి కార్మికులకు బోనస్

ఉత్తర్వులు జారీ

దిశ దశ, గోదావరిఖని:

సింగరేణి కార్మికులకు సంస్థ లాభాల్లో వాటాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2023 ఆర్థిక సంవత్సరానికి గాను సింగరేణి లాభాల్లో 32 శాతం బోనస్ గా కార్మికులకు అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. నల్ల బంగారం వెలికి తీసే కార్మికులకు సంస్థ లాభాల్లో ఏటేటా పెంచుతున్న తెలంగాణ సర్కార్. ఈ సారి 32 శాతం బోనస గా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు లేఖ నెంబర్ Ref/Prl SCM/2023ను మంగళవారం ముఖ్యమంత్రి ప్రిన్సిపల్ సెక్రకటరీ ఎస్ నర్సింగ రావు లేఖ విడుదల చేశారు.

cm kcrInstructions for release of bonus of Singareni workersKCRLatest NewsSCCLtelangana news