అడిగేందుకు వెళ్లా: ఎమ్మెల్యే చిన్నయ్య

జాతీయ రహదారి నిర్మాణం పూర్తి కాకముందే టోల్ వసూళ్లకు పాల్పడుతున్న విషయంపై ప్లాజా యాజమన్యంతో మాట్లాడేందుకు ప్రయత్నించినప్పటికి లాభం లేకుండా పోయిందని ఎమ్మెల్యే చిన్నయ్య వెల్లడించారు. మీడియాలో తాను టోల్ ప్లాజ్ సిబ్బందిపై దాడి చేసినట్టుగా వార్తలపై ఆయన స్పందిస్తూ పలు విషయాలు వెల్లడించారు. టోల్ ప్లాజ్ సమీపంలో నిర్మిస్తున్న వంతెన కూడా ఇంకా పూర్తి కాలేదన్నారు. మంచిర్యాలకు కేవలం 20 కిలో మీటర్ల దూరంలో ఉన్న మందమర్రి వాసులు టోల్ చెల్లించాల్సి వస్తుండడం వల్ల తన నియోజకవర్గ ప్రజలపై ఆర్థిక భారం పడుతోందన్నారు. ఇంతకీ ఎమ్మెల్యే చిన్నన్న ఏమంటున్నారో ఆయన మాటల్లోనే వినండి.

cm kcrKCRLatest Newstrs partyఎమ్మెల్యే చిన్నన్న