90 ఏళ్ల వయసులో ఇద్దరి సాయంతో ఓటు వేసిన మాజీ ప్రధాని…

 

దిశ దశ, జాతీయం:

90 ఏళ్ల వయసున్న ఆ మాజీ ప్రధాని ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇద్దరు మనషుల సాయంతో కూడా పోలింగ్ బూతుకు వచ్చి మరీ ఓటేశారు. కర్ణాటకలోని హసన్ ప్రాంతంలోని ఓ బూతులో మాజీ ప్రధాని దేవేగౌడ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. వయోభారంతో ఉన్నప్పటికీ ఆయన ఇద్దరి సహకారంతో పోలింగ్ బూత్ కు చేరుకోవడం గమనార్హం.

అమరవావతిలో…

మహారాష్ట్రలోని అమరవాతిలో పెళ్లి కొడుకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇదే రోజున ఆయన వివాహం నిశ్చయం కావడంతో పెళ్లి కొడుకు దుస్తుల్లోనే పోలింగ్ బూతుకు వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.

2024 Electionslok sabha electionsmp electionsNATIONALSecond phase polling