వినాయకుడి విమాన యానం

దిశ దశ, హైదరబాద్:

వినాయకుడు విమానయానం చేస్తున్నారక్కడ. నవరాత్రోత్సవాలను పురస్కరించుకుని భూవిపై మాత్రమే గణనాథుడు పూజలు అందుకోవడం లేదు. ఫ్లైట్ లలో తిరిగే వారు కూడా బొజ్జ గణపయ్యను దర్శించుకునే విధంగా విమానంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. దీంతో గణేష్ చతుర్థి నుండి ఆయన విమానంలో ప్రయాణీంచే వారికి కూడా దర్శనం ఇస్తున్నారు. ఇండిగో సంస్థ ఓ ఫ్లైట్ లో వినాయకుని ప్రతిమ ఏర్పాటు చేసి ఆయన ముందు ఉండాళ్లకు బదులు ఫలాలను ఏర్పాటు చేసింది. ఇండిగో విమానంలో ఉన్న వినాయకుని ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన ఫోటోనే ఇది.
https://twitter.com/Pravasi_Mithra/status/1704640985656181001?t=Be3dxPeZlltYipEJHTdA4g&s=19

Flight of Lord GaneshaGanesh ChaturthiGanesh NavratriLatest News