చంద్రబాబు రిమాండ్ పొడగింపు

దిశ దశ, ఏపీ బ్యూరో:

మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జ్యుడిషియల్ రిమాండ్ పొడగింపును పొడగిస్తూ విజయవాడ ఏసీబీ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న చంద్రబాబు నాయుడు కేసును ఏసీబీ కోర్టులో శుక్రవారం విచారణ జరిగింది. వర్చువల్ విధానంతో విచారించిన న్యాయమూర్తి ఈ నెల 24వరకు జ్యుడిషియల్ రిమాండ్ పొడగిస్తూ ఆదేశాలు జారీ చేశారు.

ap newsChandrababu Naidu ArrestExtension of remand of Chandrababu NaiduLatest NewsVijayawada ACB court