అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్, ఇండియాల్లో భూకంపం

దిశ దశ, అంతర్జాతీయం:

అఫ్ఘానిస్తాన్, పాకిస్తాన్ తో పాటు ఇండియాలోని పలు చోట్ల కొద్ది సేపటి క్రితం భూకంపం చోటు చేసుకుంది. కొద్దిసేపటి క్రితం వచ్చిన ఈ భూకంపం అఫ్ఘానిస్తాన్ లోని పలు చోట్ల, పాకిస్తాన్ లోని లాహోర్, ఇస్లామాబాద్, పెషావర్ తో పాటు సమీప ప్రాంతాలతో పాటు న్యూ ఢిల్లీలోని ఎన్ సి ఆర్ లో కూడా చోటు చేసుకుంది. పాకిస్తాన్, అప్ఘానిస్తాన్ లో రిక్టర్ స్కేట్ పై భూకంప తీవ్రత 6.4 నమోదు కాగా, న్యూ ఢిల్లీలో 6.1గగా నమోదయింది. భూకంపంతో ఒక్క సారిగా ప్రజలకు భయాందోళనకు గురయ్యారు. చాలా మంది సురక్షిత ప్రాంతాల్లోకి తరలివెల్లే ప్రయాత్నం చేస్తున్నారు. 

Afghanistanearthquakenew delhipakistan
Comments (0)
Add Comment