బీఆర్ఎస్ కార్పోరేటర్ భర్త అరెస్ట్: 14 రోజుల జ్యుడిషియల్ రిమాండ్

దిశ దశ, కరీంనగర్:

భూ దందాల వ్యవహారంలో తలదూర్చి  అక్రమాలకు పాల్పుడుతున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన  కార్పోరేటర్ భర్త సుదగోని కృష్ణ గౌడ్, మరోకరిని అరెస్ట్ చేశారు. కరీంనగర్ పోలీసులు భూ వ్యవహారాలకు సంబంధించిన లావాదేవీల్లో తలదూర్చిన వీరిని అరెస్ట్ చేసి కరీంనగర్ కోర్టులో హాజరు పరిచారు. వీరికి 14 రోజుల పాటు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతోకరీంనగ్ జిల్లా జైలుకు తరలించారు. కేసుకు సంబంధింన పూర్తి వివరాలు తెలియ రావల్సి ఉంది.

abhishek mahanty ipsBRS NEWScrime newskarimngar newstelangana crime news
Comments (0)
Add Comment