రేపు ఢిల్లీకి సీఎం రేవంత్… డిప్యూటీ సీఎం భట్టీ… ప్రధాని అపాయింట్ మెంట్ ఫిక్స్

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఏం మల్లు భట్టి విక్రమార్కలు మంగళవారం ఢిల్లీకి వెళ్లనున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధాని నరేంద్ర మోడీ అపాయింట్ మెంట్ ఖరారు అయింది. ప్రధానిని కలిసి రాష్ట్ర ఆర్థిక స్థితి గతులు, కేంద్రం నుండి రావల్సిన నిధుల గురించి వినతి చేయనున్నారు. అలాగే ఏఐసీసీ అగ్రనేతలను కూడా కలసి రానున్న లోకసభ ఎన్నికలు,  నామినేటెడ్ పదవుల గురించి చర్చించే అవకాశాలు ఉన్నాయి.

breaking newscm reavanth reddydelhi tourtelangana news
Comments (0)
Add Comment