సిరిసిల్లలో రచ్చ రచ్చ: కాంగ్రెస్ పార్టీలో రభస

దిశ దశ, రాజన్న సిరిసిల్ల:

రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన సమావేశం రసాభసాగా సాగింది. రెండు వర్గాల మధ్య మాట నెలకొన్న మాటల యుద్దం కాస్తా దాడులు చేసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో ఒక్కసారిగా సమావేశంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండు వర్గాలకు చెందిన కార్యకర్తలు, నాయకుల మధ్య చోటు చేసుకున్న పరిస్థితులు గమనించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత కెకె మహేందర్ రెడ్డి సమావేశం నుండి వెళ్లిపోయారు.

CONGRESS NEWSLatest Newsrajanna siricilla districttelangana newstpcc