జ్ఞానవాపి మందిర్ రోడ్… వారణాశిలో మారుతున్న బోర్డులు

దిశ దశ, వారణాసి:

జ్ఞానవాపి మసీదులో హిందూ ఆలయాలకు సంబంధించిన ఆనవాళ్లు లభ్యం అయ్యాయని ఏఎస్ఐ ఇచ్చిన నివేదిక మేరకు కోర్టు పూజలకు అనుమతించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జ్ఞానవాపి మందిరంలో గురువారం వేకువ జామునే పూజలకు శ్రీకారం చుట్టారు స్థానిక భక్తులు. అంతేకాకుండా రాష్ట్రీయ హిందూ దళ్ కార్యకర్తలు వారణాశిలోని సూచికల బోర్డులపై కూడా పేర్లు మార్చేస్తున్నారు. ఇంతకాలం జ్ఞానవాపి మసీదుకు దారి అని హిందీలో, ఇంగ్లీష్ లో రాసి ఉండగా మందిర్ అన్న స్టిక్కర్లను అతికిస్తున్నారు. వారణాసిలో వివిధ సైన్ బో్ర్డులపై కార్యకర్తలు స్టిక్కరింగ్ చేస్తున్నారు.

Gnanavapi MandirKashiVARANASI
Comments (0)
Add Comment