హైకోర్టు వేళల్లో మార్పులు…

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ హైకోర్టు పని వేళల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఈ మేరకు హై కోర్టు రిజిస్ట్రారర్ జనరల్ ఉత్తర్వులు జారి చేశారు. ఈ నెల 22 నుండి ఉదయం 10.30 గంటల నుండి 1.30 గంటల వరకు కోర్టు పనిచేయనుంది. మద్యాహ్నం 1.30 గంటల నుండి 2.15 గంటల వరకు లంచ్ బ్రేక్ ఉంటుందని, 2.15 నుండి 4.15 వరకు కోర్టు నడుస్తుందని వెల్లడించారు.

High CourtTelangana High Court
Comments (0)
Add Comment