Dishadasha
Telugu Breaking News
  • facebook
  • twitter
  • google_plus
  • Email

అసెంబ్లీ స్పీకర్ X అకౌంట్ హ్యాక్…

By dishadasha on August 26, 2024

దిశ దశ, హైదరాబాద్:

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ ‘‘ఎక్స్’’ ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయింది. సోమవారం ఉదయం కొద్ది సేపు తన అకౌంట్ హ్యాక్ అయిందని ఆయన X వేదికగా తెలియజేశారు. ఆ సమయంలో తన అకౌంట్లో పోస్ట్ చేసిన వీడియోలకు మెసేజ్ లకు ఎలంటి సంబంధం లేదని వెల్లడించారు. ట టెక్నికల్ టీమ్ ఈ సమస్యను పరిష్కరించారని కూడా ఆయన వింరించారు.

https://x.com/PrasadKumarG999/status/1827921863684620288

Related

assembly speakerSpeakertg assemblyTwitterx account
  • Latest News
  • Telangana
Share
Related Posts

పోస్టింగ్ కోసం పట్టుబట్టి… ఏసీబీ చేతికి చిక్కి…

తీర్థయాత్రల స్పెషలిస్ట్… 86 సార్లు వైష్ణో దేవి దర్శనం…

పరీక్షలు ఎక్కడ చేయాలి… ఇసుక ఎక్కడి నుండి తొలగించాలి..?

ప్రధాన పార్టీల్లో ఆదిపత్య పోరు… జగిత్యాల రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు…

‘‘మ్యూల్’’ ఖాతాల గుర్తింపు కోసం ఆపరేషన్ క్రాక్ డౌన్

జగిత్యాల బీజేపీలో రచ్చ రచ్చ…

గోదావరి పుష్కరాలపై స్పషల్ ఫోకస్… క్యాబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు…

  • Home
  • వార్తలు
    • తెలంగాణ
    • ఆంధ్రప్రదేశ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • Business News
  • క్రైమ్
  • స్పోర్ట్స్
  • సినిమా
  • వైరల్
  • Devotional
  • Education
  • Health
  • Sports
  • Stories
View Desktop Version