యూనివర్శిటీలకు ఇంఛార్జీ వీసీలు వీరే…

దిశ దశ, హైదరాబాద్:

రాష్ట్రంలోని 10 విశ్వ విద్యాలయాలకు ఇంఛార్జి వైస్ ఛాన్సలర్లుగా ఐఏఎస్ అధికారులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఆయా యూనివర్శిటీల బాధ్యతలను పర్యవేక్షించాలని కోరింది. హైదరాబాద్ ఉస్మానియాకు దాన కిషోర్, జేఎన్టీయూకు బుర్ర వెంకటేశం, కాకతీయకు కరుణ వాకాటి, అంబేడ్కర్ ఓపెన్ యూనివర్శిటీకి రిజ్వీ, తెలంగాణ యూనివర్శిటీకి సందీప్ కుమార్ సుల్తానియా, పొట్టి శ్రీరాములుకు శైలజా రామయ్యర్, మహాత్మాగాంధీకి నవీన్ మిట్టల్, శాతవాహన యూనివర్శిటీకి సురేంద్ర మోహన్, పాలమూరుకు నదీమ్ ఆహ్మద్ లను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.

cm revanth reddytelangana newsTG NEWSuniversitiesVice Chancellors