కొండగట్టు ఆలయ ఈఓగా అంజనారెడ్డి…

దిశ దశ, జగిత్యాల:

ప్రసిద్ద పుణ్య క్షేత్రమైన కొండగట్టు అంజన్న ఆలయ ఈఓగా అంజనా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇక్కడ ఈఓగా పని చేస్తున్న టి శ్రీకాంత్ రావు 30 రోజుల ఈఎల్ పై వెలుతుండడంతో ఆయన స్థానంలో అంజనా రెడ్డిని నియమించారు. proceedings in Rc.no. A1/10939/2023, Dated: 18/3/2026 విడుదల చేసింది దేవాదాయ శాఖ కార్యాలయం. జగిత్యాల జిల్లా కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ఈఓగా అంజనా రెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు వెలువడడంతో ఆయన బాధ్యతలు తీసుకోనున్నారు.

endomentskondagattukondagattu anjannaLatest NewsTG NEWS
Comments (0)
Add Comment